s/o జస్టిన్ | 'Success kid' raises cash for dad's kidney transplant | Sakshi
Sakshi News home page

s/o జస్టిన్

Apr 21 2015 1:43 AM | Updated on Sep 3 2017 12:35 AM

s/o జస్టిన్

s/o జస్టిన్

ఈ పిల్లాడిని గుర్తుపట్టారా..! ఇంటర్నెట్‌తో పరిచయమున్న ప్రతి నెటిజన్‌కు ఈ బుడతడు సుపరిచితమే..

ఈ పిల్లాడిని గుర్తుపట్టారా..! ఇంటర్నెట్‌తో పరిచయమున్న ప్రతి నెటిజన్‌కు ఈ బుడతడు సుపరిచితమే.. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ ఫొటోకు కామెంట్ చేయాలంటే ఈ చిన్నోడి ఫొటో పెట్టాల్సిందే కదా..! అమెరికాలోని ఫ్లోరిడాలో ఉండే ఈ బుడతడి పేరు సామ్ గ్రైనర్.

వీడికి 11 నెలల వయసున్నప్పుడు బీచ్‌లో ఇసుక తింటుండగా వీళ్ల మమ్మీ ఈ ఫొటో తీసి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేశారట.. ఎనిమిదేళ్ల వయసున్న సామ్.. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తన తండ్రి జస్టిన్ కోసం మళ్లీ నెట్ ముందుకొచ్చాడు. రూ.46.8 లక్షలు కావాల్సి ఉండగా ఇప్పటివరకూ రూ.23 లక్షలు విరాళం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement