కోల్‌కతా హైకోర్టు జడ్జికి అరెస్ట్ వారెంట్ | Supreme Court issues bailable warrant against Calcutta HC judge CS Karnan | Sakshi
Sakshi News home page

కోల్‌కతా హైకోర్టు జడ్జికి అరెస్ట్ వారెంట్

Published Fri, Mar 10 2017 11:16 AM | Last Updated on Sun, Sep 2 2018 5:28 PM

కోల్‌కతా హైకోర్టు జడ్జికి అరెస్ట్ వారెంట్ - Sakshi

కోల్‌కతా హైకోర్టు జడ్జికి అరెస్ట్ వారెంట్

న్యూఢిల్లీ:
పశ్చిమబెంగాల్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్‌కు సుప్రీం కోర్టు శుక్రవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

కోర్టు విచారణకు హాజరు కానందుకు సుప్రీం కోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణన్‌కు వారెంట్ అందజేయాలని పశ్చిమబెంగాల్ డీజీపీని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ నెల 31న కోర్టుకు హాజరు కావాలని ఆయన్ను ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement