టాప్లెస్ సెల్ఫీ పంపిన మహిళా టీచర్ | Teacher banned for sending topless selfie to student | Sakshi
Sakshi News home page

టాప్లెస్ సెల్ఫీ పంపిన మహిళా టీచర్

Published Wed, Oct 8 2014 3:22 PM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

టాప్లెస్ సెల్ఫీ పంపిన మహిళా టీచర్ - Sakshi

టాప్లెస్ సెల్ఫీ పంపిన మహిళా టీచర్

టాప్లెస్ సెల్ఫీని విద్యార్థికి పంపిన బ్రిటీషు మహిళా టీచర్ పై ఐదేళ్ల నిషేధం విధించారు.

లండన్: టాప్లెస్ సెల్ఫీని విద్యార్థికి పంపిన బ్రిటీషు మహిళా టీచర్ పై ఐదేళ్ల నిషేధం విధించారు. లంకషేర్ లోని పార్క్ హైస్కూల్ పనిచేస్తున్న లిండా హార్వే(43)కు ఫేస్బుక్ ద్వారా 16 ఏళ్ల విద్యార్థితో పరిచయం ఏర్పడింది. తర్వాత వీరిద్దరూ ఫోన్ నంబర్లు, వ్యక్తిగత సందేశాలు, ఫోటోలు ఇచ్చిపుచ్చుకున్నారు. లిండా టాప్లెస్ సెల్ఫీ ఫోటో కూడా ఇందులోవుంది.

ఈ విషయం బయటకు పొక్కడంతో ప్రవర్తనా నియమావళి సంఘం ఆమెపై ఐదేళ్ల నిషేధం విధించిందని డైలీ మెయిల్ వెల్లడించింది. ఆమె చర్య ఉపాధ్యాయ వృత్తిని అమానించేలా ఉందని పేర్కొంటూ ఈ చర్య తీసుకుంది. దీనిపై 2019 వరకు అప్పీలు చేసుకునే వీలు లేకుండా చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement