లైంగిక వేధింపులతో లేడీ టీచర్కు జైలు | Teacher jailed for sexual abuse in Australia | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపులతో లేడీ టీచర్కు జైలు

Published Thu, Aug 27 2015 10:10 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

Teacher jailed for sexual abuse in Australia

కెన్బెర్రా: మైనర్పై లైంగిక వేధింపుల కేసులో ఆస్ట్రేలియాకు చెందిన ఓ 27 ఏళ్ల ఉపాధ్యాయురాలు జైలు పాలైంది. 14 ఏళ్ల బాలుడిని లోబర్చుకుని 18 నెలలపాటు లైంగిక సంబంధం కొనసాగించినందుకుగానూ నేరంగా పరిగణించి.. ఆమెకు  ఏడేళ్ల పాటు జైలుశిక్ష విధించారు. క్యూన్స్లాండ్లో ఈ సంఘటన చోటుచేసుకుంది.

 ఆమె నేరాన్ని అంగీకరించి తనను క్షమించాలంటూ ఆర్జీ పెట్టుకోవడంతో.. ఆరున్నర సంవత్సరాల శిక్ష విధించినట్టు ఓ న్యూస్ ఏజెన్సీ నివేదికలో పేర్కొంది. 2011లో ప్రత్యేక విద్యను బోధించేందుకు ఉపాధ్యాయురాలుగా నియమితురాలైన ఆమె...బాలుడిని లైంగికంగా వేధించి లోబర్చుకున్నట్టు నివేదిక తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement