కేసీఆర్కు 2.75 లక్షల ఫాలోవర్స్.. | telangana cm kcr crosses 2.75 lakhs followers in facebook, says minister ktr | Sakshi
Sakshi News home page

కేసీఆర్కు 2.75 లక్షల ఫాలోవర్స్..

Published Mon, Aug 17 2015 11:11 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

కేసీఆర్కు 2.75 లక్షల ఫాలోవర్స్.. - Sakshi

కేసీఆర్కు 2.75 లక్షల ఫాలోవర్స్..

హైదరాబాద్ :  సమాజంలో సోషల్ మీడియా ప్రభావం అధికంగా ఉందని ఐటీ శాఖమంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. అందులో ఫేస్బుక్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు. హైదరాబాద్లోని తాజ్ కృష్ణా హోటల్లో జరిగిన ఫేస్బుక్ ఫర్ బిజినెస్ కార్యక్రమంలో కేటీఆర్ సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనంత ఫాలోయింగ్ ఫేస్బుక్లో కేసీఆర్కు ఉందని  అన్నారు.   ఫేస్బుక్లో కేసీఆర్కు  2.75 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని  కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ పథకాల ప్రచారానికి ఫేస్బుక్ను వారధిగా వాడుకుంటామని ఆయన పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement