'ఫేస్బుక్లో కేసీఆర్కు అత్యంత ఆదరణ' | kcr most popular than other cms in facebook, says ktr | Sakshi
Sakshi News home page

'ఫేస్బుక్లో కేసీఆర్కు అత్యంత ఆదరణ'

Published Sat, Sep 12 2015 6:19 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

'ఫేస్బుక్లో కేసీఆర్కు అత్యంత ఆదరణ' - Sakshi

'ఫేస్బుక్లో కేసీఆర్కు అత్యంత ఆదరణ'

న్యూఢిల్లీ: దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావుకు ఫేస్బుక్లో అత్యంత ఆదరణ ఉందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ చెప్పారు. ఢిల్లీలో జరిగిన జాతీయ నీటి సదస్సులో మంత్రి పాల్గొన్నారు.

సోషల్ మీడియా ద్వారా సుపరిపాలన అనే అంశంపై కేటీఆర్ ఈ సమావేశంలో మాట్లాడారు. సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోందని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం కోసమే గాక ప్రజల ఫిర్యాదులను పరిరక్షించేందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రతి ఇంటికి నల్లాతో పాటు బ్రాడ్ బ్యాండ్ను అందిస్తామని కేటీఆర్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement