జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినం | Telangana foundation day will be June 2: Home Ministry | Sakshi
Sakshi News home page

జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినం

Published Tue, Mar 4 2014 10:10 PM | Last Updated on Sat, Sep 2 2017 4:21 AM

జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినం

జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినం

న్యూఢిల్లీ: తెలంగాణకు జూన్ 2ను అపాయింటెడ్ డే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2ను తెలంగాణ ఆవిర్భావ దినంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఖరారు చేసింది. ఇదే తేదీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అవతరణ దినంగా నిర్ణయించింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తయినట్టయింది.

లోక్సభ ఎన్నికలతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. రేపు ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో కేంద్రం హడావుడిగా అపాయింటెడ్ డే ఖరారు చేసింది. న్యాయపరమైన అంశాలు ఎదురవుతాయన్న ఉద్దేశంతో వ్యూహాత్మకంగా అపాయింటెడ్ డేను కేంద్రం ప్రకటించింది. అపాయింటెడ్ డే నుంచి విభజన అంశాలు అమల్లోకి రానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement