చిన్నపిట్టకు పెద్ద సవాల్.. | The challenge | Sakshi
Sakshi News home page

చిన్నపిట్టకు పెద్ద సవాల్..

Published Sun, Oct 25 2015 5:21 PM | Last Updated on Sun, Sep 3 2017 11:25 AM

చిన్నపిట్టకు పెద్ద సవాల్..

చిన్నపిట్టకు పెద్ద సవాల్..

బొత్స్వానాలోని మోరెమి గేమ్ రిజర్వులో తీసిన చిత్రమిది. ఓ పక్షి నీటిపై పేరుకున్న గుర్రపు డెక్కలాంటి దానిపై నడుస్తూ కీటకాలను ఏరుకు తింటోంది. ఇంతలో నీటి అడుగు నుంచి ఓ హిప్పోపోటమస్ మెల్లిగా ఇలా తల బయటపెట్టింది. బిత్తరపోయిన పక్షి ఒకటే పరుగు. దగ్గర్లోనే ఉన్నతను దీన్ని ఇలా చిత్రంలో బంధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement