'సుప్రీం' తీర్పుపై ఓ న్యాయమూర్తి భిన్నాభిప్రాయం | The Judge Who Differed When Court Rejected Government Role in Judges' Selection | Sakshi
Sakshi News home page

'సుప్రీం' తీర్పుపై ఓ న్యాయమూర్తి భిన్నాభిప్రాయం

Published Fri, Oct 16 2015 7:21 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

'సుప్రీం' తీర్పుపై ఓ న్యాయమూర్తి భిన్నాభిప్రాయం - Sakshi

'సుప్రీం' తీర్పుపై ఓ న్యాయమూర్తి భిన్నాభిప్రాయం

న్యూఢిల్లీ: జడ్జీల నియామకంపై సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చిన సంచలన తీర్పుపై ఓ న్యాయమూర్తి భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పును ప్రకటించింది. కాగా ధర్మాసనంలోని నలుగురు న్యాయమూర్తులు తీర్పును సమర్థించగా, జస్టిస్ జే చలమేశ్వర్ మాత్రం భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. 4:1తో ధర్మాసనం ఈ తీర్పును ఆమోదించింది.

నేషనల్ జ్యూడిషియల్ అపాయింట్ మెంట్ కమిషన్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు కొట్టిపారేసింది. రాజకీయ జోక్యం లేకుండా పాత పద్ధతిలోని కొలీజియం ద్వారానే న్యాయమూర్తుల నియామకం జరుగుతుందని స్పష్టం చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement