టుడే అప్ డేట్స్ | today updates | Sakshi

టుడే అప్ డేట్స్

Published Fri, Apr 22 2016 6:46 AM | Last Updated on Sun, Sep 3 2017 10:31 PM

నేడు పాలేరు ఉప ఎన్నిక నోటిఫికేషన్

  • నేడు పాలేరు ఉప ఎన్నిక నోటిఫికేషన్
    మే 16న పోలింగ్, 19న కౌంటింగ్
     
  • వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పై నేడు సుప్రీం కోర్టులో విచారణ
    • నేడు జాతీయ సాంస్కృతికి పండుగ
      ప్రదర్శనలు ఇవ్వనున్న 3వేల మంది కళాకారులు
    • నేడు టీ-బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న లక్ష్మణ్
    • సాయంత్రం 6 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో బీజేపీ బహిరంగసభ
      హాజరుకానున్న కేంద్రమంత్రులు నడ్డా, దత్తాత్రేయ తదితరలు
    • మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో నేటి నుంచి సింహస్త్ కుంభమేళా
    • ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
    • నేడు హైదరాబాద్లో హనుమాన్ శోభాయాత్ర
      5 వేల మంది పోలీసులతో పటిష్ట భద్రత
    • తిరుమలలో ముగిసిన శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు
      నేటి నుంచి ఆర్జిత సేవలు పునరుద్ధరణ
    • నేటి నుంచి ఏపీలో పీజీ మెడికల్ వెబ్ కౌన్సెలింగ్
    • నేడు సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి హరీశ్ రావు సమీక్ష
    • ఐపీఎల్9: నేడు పుణె వర్సెస్ బెంగళూరు
      పుణె వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement