► హైదరాబాద్ : నేడు హైదరాబాద్‌కు మీరాకుమార్
మధ్యాహ్నం 12 గంటలకు గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలతో సమావేశం
► హైదరాబాద్ : ఓయూసెట్ ఫలితాలు విడుదల
7 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్స్
► అమరావతి : ఇవాళ ఉదయం 10 గంటలకు కేబినెట్ సమావేశం
► విజయవాడ : పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో వెంకటేశ్వర వైభవోత్సవాలు
నేడు సాయంత్రం 4 గంటలకు విగ్రహ ప్రతిష్టాపన
► ఇవాళ్టి నుంచి తమిళనాడు వ్యాప్తంగా సినిమా థియేటర్ల నిరవధిక బంద్
జీఎస్టీని వ్యతిరేకిస్తున్న థియేటర్ యాజమాన్యాలు
► ఢిల్లీ : ఇవాళ ఉదయం 11:30 గంటలకు ప్రకాశ్ జవదేకర్‌తో కడియం, కేటీఆర్ భేటీ
మధ్యాహ్నం 12:30 గంటలకు దత్తాత్రేయను కలవనున్న కడియం, కేటీఆర్
► ఇవాళ దేశంలో తయారీ రంగానికి చెందిన పీఎంఐ గణాంకాల వెల్లడి
జూన్ నెల గణాంకాలను వెల్లడించనున్న మార్కెట్ ఎకనామిక్స్ సంస్థ
► రేపు హైదరాబాద్, విజయవాడలో రామ్‌నాథ్ కోవింద్ పర్యటన
హైదరాబాద్‌లో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీకానున్న కోవింద్
► లండన్ : ఇవాళ్టి నుంచి వింబుల్డన్ టోర్నీ
ఫేవరేట్లుగా బరిలో ఫెదరర్, నాదల్, జకోవిచ్, ముర్రే
టుడే అప్డేట్స్
Published Mon, Jul 3 2017 7:29 AM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM
Advertisement
Advertisement