► ఢిల్లీ : ఇవాళ వివిధ రాష్ట్రాల సీఎస్లతో ప్రధాని నరేంద్రమోదీ భేటీ
నీతిఆయోగ్ ఆధ్వర్యంలో సీఎస్లతో నేషనల్ కాన్ఫరెన్స్
► అమరావతి : ప్లీనరీ ముగింపులో పేదల కోసం 9 సంక్షేమ పథకాలను ప్రకటించిన ప్రతిపక్షనేత వైఎస్ జగన్
► తిరుమల : ఇవాళ్టి నుంచి శ్రీవారి భక్తులకు జీఎస్టీ ఎఫెక్ట్
రూ.వెయ్యి నుంచి 2 వేలలోపు అద్దె గదులపై 12 % జీఎస్టీ
రూ. 2500 నుంచి 6వేలలోపు అద్దె గదులపై 18% జీఎస్టీ
రూ.వెయ్యిలోపు అద్దె గదులకు జీఎస్టీ మినహాయింపు
► ఢిల్లీ : కిడ్నాపర్ చెరలోనే డాక్టర్ శ్రీకాంత్ గౌడ్
నిందితుడి కోసం 200 మంది పోలీసుల గాలింపు
► కింగ్స్టన్ టీ20 : భారత్‌పై వెస్టిండీస్ గెలుపు
9 వికెట్ల తేడాతో భారత్‌పై వెస్టిండీస్ విజయం
► ఇవాళ టీమిండియా కొత్త కోచ్ ఎంపిక ఇంటర్వ్యూలు
రేసులో రవిశాస్త్రి, సెహ్వాగ్, రాజ్పుత్, టామ్ మూడీ, సిమన్స్, పైబస్
కోచ్ అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయనున్న క్రికెట్ అడ్వైజరీ కమిటీ
► లంక పర్యటనకు భారత జట్టు ఖరారు
15 మంది సభ్యులతో జట్టును ప్రకటించిన బీసీసీఐ
టుడే అప్డేట్స్
Published Mon, Jul 10 2017 7:49 AM | Last Updated on Tue, Sep 5 2017 3:42 PM
Advertisement
Advertisement