పట్టాలు తప్పిన గువహటి ఎక్స్ ప్రెస్, పలువురికి గాయాలు | Train Derails in Assam, Engine Driver, Some Passengers Injured | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన గువహటి ఎక్స్ ప్రెస్, పలువురికి గాయాలు

Published Sat, May 23 2015 9:16 AM | Last Updated on Sun, Sep 3 2017 2:34 AM

Train Derails in Assam, Engine Driver, Some Passengers Injured

అస్సాం: గువహటి-సిప్ హుంగ్ ఎక్స్ ప్రెస్ శనివారం ఉదయం పట్టాలు తప్పింది. అస్సాంలోని కోక్రాజహార్, బాసుగౌన్ ప్రాంతంలో బ్రిడ్జి దాటుతున్న సమయంలో ఆకస్మాత్తుగా రైలు బోగీలు అదుపుతప్పాయి. ఈ ప్రమాదంలో  డ్రైవర్ సహా పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.

గువహటి-సిప్ హుంగ్ ఎక్స్ ప్రెస్ ఉత్తర బెంగాల్, అలీపురద్వర్ నుంచి బయలుదేరి గువహటి వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement