టీఆర్ఎస్ ఎంపీలు గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎంపీలు గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు రాజ్భవన్కు వెళ్లి నరసింహన్తో భేటీ అవుతారు. హైకోర్టు విభజన ప్రక్రియను వెంటనే చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు గవర్నర్ను కోరనున్నారు.