ఆస్పత్రి ఖర్చుచెల్లించలేక కవల పిల్లల విక్రయం | Twin babies 'sold by parents at Prakasam District | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి ఖర్చుచెల్లించలేక కవల పిల్లల విక్రయం

Published Wed, Dec 11 2013 4:13 PM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM

ఆస్పత్రి ఖర్చుచెల్లించలేక కవల పిల్లల విక్రయం

ఆస్పత్రి ఖర్చుచెల్లించలేక కవల పిల్లల విక్రయం

ప్రకాశం:  పేదరికంతో భారమైన తమ చిన్నారులను కన్నతల్లిదండ్రులు అమ్మకున్న ఘటన ప్రకాశం జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో జన్నించిన ఆ ముక్కుపచ్చలరని ఇద్దరు కవలలను పేదరికం కారణంతో అమ్ముకోవడానికి సిద్ధమైయ్యారు ఆ తల్లిదండ్రులు. ఆస్పత్రిలో ఇద్దరు కవలలకు జన్మనిచ్చిన ఆ తల్లి తన పిల్లలకు ఆస్పత్రి ఖర్చు చెల్లించలేక విక్రయానికి పెట్టినట్టు తెలుస్తోంది.

 

ఆ ఇద్దరి కవలలను ఓ ఇద్దరి దంపతులు డబ్బ చెల్లించి తీసుకవెళ్లినట్టు తెలిసింది.  ప్రస్తుతం కవలలిద్దరూ ఐసీడీఎస్ అధికారుల సంరక్షణలో ఉన్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement