స్పీకర్ కుర్చీని తోసేశారు... | Unprecedented protests by oppn in Kerala Assembly | Sakshi
Sakshi News home page

స్పీకర్ కుర్చీని తోసేశారు...

Published Fri, Mar 13 2015 9:48 AM | Last Updated on Sat, Sep 2 2017 10:47 PM

స్పీకర్ కుర్చీని తోసేశారు...

స్పీకర్ కుర్చీని తోసేశారు...

తిరువనంతపురం: వార్షిక ఆర్థిక బడ్జెట్ నేపథ్యంలో కేరళ శాసనసభలో శుక్రవారం అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. బార్ లైసెన్స్ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్థిక మంత్రి కేఎం మణి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వీల్లేదంటూ ప్రతిపక్ష ఎల్డీఎఫ్ సభ్యులు ఆయనను అడ్డుకున్నారు. విపక్షాల హెచ్చరికలతో నిన్న రాత్రంతా ఆయన అసెంబ్లీనే గడిపారు.

మార్షల్స్ కు, విపక్ష సభ్యులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ కుర్చీని పోడియం నుంచి తోసేశారు. ప్రతిపక్షాల ఆందోళనతో శాసనసభ లోపల, బయట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement