ప్రముఖ రచయిత అనంతమూర్తి కన్నుమూత! | Veteran Kannada writer Anantha Murthy no more | Sakshi
Sakshi News home page

ప్రముఖ రచయిత అనంతమూర్తి కన్నుమూత!

Published Fri, Aug 22 2014 7:38 PM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

ప్రముఖ రచయిత అనంతమూర్తి కన్నుమూత! - Sakshi

ప్రముఖ రచయిత అనంతమూర్తి కన్నుమూత!

బెంగళూరు: ప్రముఖ కన్నడ రచయిత అనంతమూర్తి శుక్రవారం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను పది రోజల క్రితం ఆస్పత్రిలో చేర్పించారు. 
 
జ్వరం, ఇన్ ఫెక్షన్ కారణంగా అనంతమూర్తి ఆరోగ్యపరిస్థితి క్షీణించిందని మణిపాల్ ఆస్పత్రికి చెందిన సీనియర్ వైద్యుడు మీడియాకు తెలిపారు. ఆయన వయస్సు 81 సంవత్సరాలు. సాహిత్య రంగానికి చేసిన సేవలకు 1998లో పద్మవిభూషణ్‌ అవార్డు, 1994లోజ్ఞానపీఠ్ అవార్డును అనంతమూర్తి అందుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement