మహిళా కానిస్టేబుల్పై లైంగిక వేధింపులు | Woman constable assaulted, one arrested | Sakshi
Sakshi News home page

మహిళా కానిస్టేబుల్పై లైంగిక వేధింపులు

Published Fri, Mar 6 2015 7:53 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

Woman constable assaulted, one arrested

పశ్చిమబెంగాల్ రాజధాని నగరమైన కోల్కతాలో గురువారం రాత్రి ఓ మహిళా కానిస్టేబుల్పై ఓ యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నగరంలోని తల్తలా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

మహిళా కానిస్టేబుల్ తల్తలా సమీపంలో తన విధి నిర్వహణలో ఉండగా.. ఆ యువకుడు ఆమెను అడ్డుకోవడమే కాక.. లైంగిక దాడికి కూడా పాల్పడినట్లు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. అనంతరం ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement