యుపిఏ ప్రభుత్వంపై వైఎస్ఆర్సిపి అవిశ్వాస తీర్మాన నోటీస్ | YSRCP gave no confidence Notice on UPA government | Sakshi
Sakshi News home page

యుపిఏ ప్రభుత్వంపై వైఎస్ఆర్సిపి అవిశ్వాస తీర్మాన నోటీస్

Published Thu, Feb 6 2014 10:08 AM | Last Updated on Wed, Oct 17 2018 6:18 PM

యుపిఏ ప్రభుత్వంపై వైఎస్ఆర్సిపి అవిశ్వాస తీర్మాన నోటీస్ - Sakshi

యుపిఏ ప్రభుత్వంపై వైఎస్ఆర్సిపి అవిశ్వాస తీర్మాన నోటీస్

న్యూఢిల్లీ: యుపిఏ ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మాన నోటీస్ ఇచ్చింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆ పార్టీ వాయిదా తీర్మానం నోటీస్ కూడా ఇచ్చింది. ఈ నోటీస్లను ఆ పార్టీ నెల్లూరు లోక్ సభ సభ్యుడు  మేకపాటి రాజమోహన రెడ్డి స్పీకర్కు అందజేశారు.

 ఇదిలా ఉండగా, పార్లమెంటులో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఈరోజు తెలంగాణపై ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement