సంక్షుభిత వ్యవసాయానికి కాయకల్ప చికిత్స చేస్తూ కొత్తదారులు వెదుకుతున్న అన్నదాతల విజయగాథలకు మనోహర దృశ్య రూపం ‘భూమిపుత్ర’. మాటీవీలో ప్రతి శనివారం ఉదయం 8 గంటలకు ప్రసారమవుతున్న ఈ ధారావాహిక ఇటీవలే 150వ ఎపిసోడ్ మైలురాయిని అధిగమించింది.
వ్యవసాయానికి జవజీవాలందిస్తున్న ఈ విలక్షణ వ్యవసాయ కార్యక్రమాన్ని అన్నీ తానే అయి సృజిస్తున్న కె. క్రాంతికుమార్ రెడ్డి అభినందనీయులు. సేద్యాన్ని ప్రకృతిమాత కడుపుకోతగా మార్చడం సరికాదన్న మెలకువను తన అనుభవాలతో మేల్కొలుపుతూ.. అన్నదాతల స్ఫూర్తియాత్రలను హృద్యంగా చిత్రిస్తున్న ‘భూమిపుత్ర’
ధారావాహిక అహరహం కొనసాగాలని ఆశిద్దాం!
భూమిపుత్ర @ 50...
Published Wed, Mar 4 2015 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 10:18 PM
Advertisement
Advertisement