సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై నేచురల్ ఫార్మర్స్ అసోసియేషన్ (నోఫా) ప్రతి నెలా మూడో శనివారం రైతులకు ఉచిత శిక్షణ ఇస్తోంది. సంస్థ కోశాధికారి సీహెచ్ రామకృష్ణప్రసాద్ ఈ నెల15న కృష్ణాజిల్లా అడవినెక్కలంలోని చుక్కపల్లి ఐటీఐ వ్యవసాయ క్షేత్రంలో రైతులకు శిక్షణ ఇస్తారు. వివరాలకు 98496 24311 నంబరులో సంప్రదించవచ్చు. 16న పండ్ల తోటలు, పాలీహౌస్‌లలో
కూరగాయల ప్రకృతి సేద్యంపై శిక్షణ
15న అడవినెక్కలంలో ప్రకృతి సేద్యంపై ఉచిత శిక్షణ
Published Tue, Jul 11 2017 1:39 AM | Last Updated on Tue, Sep 5 2017 3:42 PM
Advertisement
Advertisement