భూమి, పర్యావరణాన్ని పాడుచేయకుండా పుష్కలంగా విషరహిత ఆహారోత్పత్తికి ఒకానొక సమగ్ర మార్గం ‘శాశ్వత ఫలాలనిచ్చే వ్యవసాయ (పర్మనెంట్ + అగ్రికల్చర్ = పర్మాకల్చర్)’ పద్ధతి. పొలాన్ని ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా డిజైన్ చేసి తగిన పంటలు పండించడం ఇందులో ప్రత్యేకత.
పర్మాకల్చర్ డిజైన్ సర్టిఫికెట్ కోర్సు ద్వారా ఈ పద్ధతిలో లోతుపాతులను ఆకళింపు చేసుకోవచ్చు. హైదరాబాద్ నాగోల్‌కు చెందిన పర్మాకల్చరిస్టుల బృందం మే 10 నుంచి 15 రోజుల ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ శిక్షణా కోర్సు నిర్వహించనుంది. వివరాలకు.. సాయి ప్రసన్నకుమార్: 99514 52345
శాశ్వత వ్యవసాయంపై 15 రోజుల శిక్షణా శిబిరం
Published Wed, Feb 25 2015 10:49 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement