
బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజలు నిర్వహించి అమ్మవారి రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు

రథం ముందు డప్పు చప్పుళ్లు, కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి

రథోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు

ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం, రథోత్సవం ప్రశాంతంగా నిర్వహించడంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు అభినందనలు తెలిపారు











