మినీ మేడారం జాతర మూడో రోజు శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగింది. భక్తులు జంపన్నవాగులో జల్లుస్నానాలు ఆచరించి గద్దెల వద్దకు చేరుకున్నారు. సమ్మక్క, సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించారు.

Published Sat, Feb 15 2025 10:00 AM | Last Updated on