
ప్రీవెడ్డింగ్ షూట్ జీవితాంతం గుర్తుండిపోయేలా చేయాలనుకుంటున్నారా? అయితే మీకీ ప్రదేశాలు సూపర్‌గా నచ్చేస్తాయి అంటోంది ‘విజిట్ ఉడుపి’. కర్ణాటక సముద్రతీర ప్రాంతంలోని హొన్నావర పట్టణం వద్ద బ్యాక్‌వాటర్స్ ఇలా కనువిందు చేస్తాయని చెబుతోంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే సందర్శించిన ప్రఖ్యాత కృష్ణ దేవస్థానమున్న ఉడుపికి ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న మరో అద్భుత టూరిస్ట్ డెస్టినేషన్ సెయింట్ మేరిస్ ఐలాండ్ అందాలూ చూసేయండి...







