విద్యుద్దీపాల వెలుగుల్లో మెలికలు తిరుగుతూ ఓర చూపులు.. గిలిగింతలు పెడుతూ రువ్వే అరనవ్వులు.. ‘అందాల’ భామలు ర్యాంప్‌పై నడుస్తుంటే ఆహుతులు మైమరచిపోయారు. మారియట్ హోటల్ కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం రాత్రి మణప్పురం ‘మిస్ సౌత్ ఇండియా-2015’ ఫైనల్స్ నిర్వహించారు. ఇందులో 17 మంది యువతులు ర్యాంప్‌పై హోయలోలికించారు. విజేతగా అలీనా కేథరిన్ అమోన్, మొదటి రన్నర్‌గా నేహశెట్టి, రెండో రన్నర్‌గా గాయిత్రి సురేష్ నిలిచారు. మారియట్ హోటల్, మిస్ సౌత్ ఇండియా-2015, ఫైనల్స్, Marriott Hotel, Miss South India -2015, Finals