క్రిస్మస్ కేకుల ఎగ్జిబిషన్ | Christmas Cake Show in Bangalore | Sakshi
Sakshi News home page

క్రిస్మస్ కేకుల ఎగ్జిబిషన్

Published Fri, Dec 13 2013 4:29 PM | Last Updated on

Christmas Cake Show in Bangalore1
1/14

బెంగళూరులో ప్రతి ఏటా క్రిస్మస్ సందర్భంగా బేకరీ రంగంలోని ప్రముఖ సంస్థ నీలగిరీస్ నిర్వహించే కేక్ ఎగ్జిబిషన్ లో ఈ సారి చార్మినార్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఐదు టన్నుల చక్కెర, ఇతర పదార్థాలతో తయారు చేసిన దీని ఎత్తు 22 అడుగులు. వెడల్పు 18 అడుగులు. 20 మంది కార్మికులు రోజుకు 20 గంటలు చొప్పున 60 రోజుల పాటు నిర్మించారు. వీటితో పాటు సుమారు 24 నమూనాలను కూడా ప్రదర్శనలో చోటు చేసుకోనున్నాయి.

Christmas Cake Show in Bangalore2
2/14

Christmas Cake Show in Bangalore3
3/14

Christmas Cake Show in Bangalore4
4/14

Christmas Cake Show in Bangalore5
5/14

Christmas Cake Show in Bangalore6
6/14

Christmas Cake Show in Bangalore7
7/14

Christmas Cake Show in Bangalore8
8/14

Christmas Cake Show in Bangalore9
9/14

Christmas Cake Show in Bangalore10
10/14

బెంగళూరులో ప్రతి ఏటా క్రిస్మస్ సందర్భంగా బేకరీ రంగంలోని ప్రముఖ సంస్థ నీలగిరీస్ నిర్వహించే కేక్ ఎగ్జిబిషన్ లో ఈ సారి చార్మినార్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఐదు టన్నుల చక్కెర, ఇతర పదార్థాలతో తయారు చేసిన దీని ఎత్తు 22 అడుగులు. వెడల్పు 18 అడుగులు. 20 మంది కార్మికులు రోజుకు 20 గంటలు చొప్పున 60 రోజుల పాటు నిర్మించారు. వీటితో పాటు సుమారు 24 నమూనాలను కూడా ప్రదర్శనలో చోటు చేసుకోనున్నాయి.

Christmas Cake Show in Bangalore11
11/14

బెంగళూరులో ప్రతి ఏటా క్రిస్మస్ సందర్భంగా బేకరీ రంగంలోని ప్రముఖ సంస్థ నీలగిరీస్ నిర్వహించే కేక్ ఎగ్జిబిషన్ లో ఈ సారి చార్మినార్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఐదు టన్నుల చక్కెర, ఇతర పదార్థాలతో తయారు చేసిన దీని ఎత్తు 22 అడుగులు. వెడల్పు 18 అడుగులు. 20 మంది కార్మికులు రోజుకు 20 గంటలు చొప్పున 60 రోజుల పాటు నిర్మించారు. వీటితో పాటు సుమారు 24 నమూనాలను కూడా ప్రదర్శనలో చోటు చేసుకోనున్నాయి.

Christmas Cake Show in Bangalore12
12/14

బెంగళూరులో ప్రతి ఏటా క్రిస్మస్ సందర్భంగా బేకరీ రంగంలోని ప్రముఖ సంస్థ నీలగిరీస్ నిర్వహించే కేక్ ఎగ్జిబిషన్ లో ఈ సారి చార్మినార్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఐదు టన్నుల చక్కెర, ఇతర పదార్థాలతో తయారు చేసిన దీని ఎత్తు 22 అడుగులు. వెడల్పు 18 అడుగులు. 20 మంది కార్మికులు రోజుకు 20 గంటలు చొప్పున 60 రోజుల పాటు నిర్మించారు. వీటితో పాటు సుమారు 24 నమూనాలను కూడా ప్రదర్శనలో చోటు చేసుకోనున్నాయి.

Christmas Cake Show in Bangalore13
13/14

బెంగళూరులో ప్రతి ఏటా క్రిస్మస్ సందర్భంగా బేకరీ రంగంలోని ప్రముఖ సంస్థ నీలగిరీస్ నిర్వహించే కేక్ ఎగ్జిబిషన్ లో ఈ సారి చార్మినార్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఐదు టన్నుల చక్కెర, ఇతర పదార్థాలతో తయారు చేసిన దీని ఎత్తు 22 అడుగులు. వెడల్పు 18 అడుగులు. 20 మంది కార్మికులు రోజుకు 20 గంటలు చొప్పున 60 రోజుల పాటు నిర్మించారు. వీటితో పాటు సుమారు 24 నమూనాలను కూడా ప్రదర్శనలో చోటు చేసుకోనున్నాయి.

Christmas Cake Show in Bangalore14
14/14

Advertisement