తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆదివారం విదేశీయులు భారతీయ సంప్రదాయంలో కనిపించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధుల కార్యక్రమానికి పలువురు విదేశీయులు భారతీయ దుస్తులు ధరించి హాజరయ్యారు. పురుషులు పంచె, చొక్కా, కుర్తా, పైజామా, మహిళలు చీర, రవికె, చుడీదార్ ధరించారు. చేతికి గాజులు, నుదుటిపై కంకుమ తిలకం, తలలో పువ్వులు, మెడలో రుద్రాక్షలు ధరించారు. చిరునవ్వులు చిందిస్తూ అందరినీ ప్రేమతో ‘నమస్కార్’ అంటూ పలకరించారు.