
హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రాబిన్‌హుడ్.

వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

వరుస అపజయాలతో సతమతమవుతున్న ఆయన ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసితో ఉన్నాడు.

తన సినిమా రిలీజ్ నేపథ్యంలో నితిన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు.






