పోచమ్మ బోనాల వేడుకను జిల్లా ప్రజలు ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈసందర్భంగా పోచమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు బోనాలతో పుర వీధుల మీదుగా ఊరేగింపుగా దేవాలయాలకు చేరుకున్నారు. అమ్మవారికి చీరసారెలను సమర్పించి, ‘చల్లంగ చూడు తల్లీ’ అని వేడుకున్నారు. పోతరాజుల విన్యాసాలు అలరించాయి.