ఉత్సాహంగా.. ఉల్లాసంగా | half marathon run | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా.. ఉల్లాసంగా

Published Mon, Mar 10 2014 9:18 AM | Last Updated on

half marathon run1
1/6

 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ‘హాఫ్ మారథాన్’ పేరిట ఆదివారం నిర్వహించిన పరుగులో వయోబేధం మరిచి పలువురు ఉత్సాహంగా పాల్గొన్నారు. హైదరాబాద్ రన్నర్స్ క్లబ్, హెచ్‌సీయూ సంయుక్తంగా చేపట్టిన  మారథాన్‌ను హెచ్‌సీయూ వైస్ చాన్స్‌లర్ రామకృష్ణ రామస్వామి ప్రారంభించారు. 21, 10, 3 కిలోమీటర్ల పరుగులో విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, వృద్ధులు పాలుపంచుకున్నారు.          

half marathon run2
2/6

half marathon run3
3/6

half marathon run4
4/6

half marathon run5
5/6

half marathon run6
6/6

Advertisement

పోల్

Advertisement