అటు వరద, ఇటు పర్యాటకులతో సందడిగా మారింది నిజాంసాగర్‌ ప్రాజెక్టు తీరం మదిని దోచే మంజీరా సవ్వడి భారీ వరదనీటి ప్రవాహంతో ఉన్న ప్రాజెక్టు జళకళను తిలకించడానికి వచ్చిన పర్యాటకులతో నిజాంసాగర్‌ జనసాగరంగా మారింది. ఆరేళ్ల తర్వాత భారీగా వరదలు రావడంతో పాటు వరదగేట్లను ఎత్తుతున్నారన్న సమాచారంతో జిల్లా నలుమూలల నుంచి పర్యాటకులు ప్రాజెక్టుకు తరలిరావడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. గుల్‌దస్తా వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు. నిజాంసాగర్‌