పాకిస్థాన్-ఇండియా స్నేహ సంబంధాలు మెరుగుపడాలని కోరుతూ పాకిస్థాన్ కల్చరల్ కనెక్ట్ పేరిట కాన్ఫెడరేషన్ ఆఫ్ వాలంటరీ అసోసియేషన్(కోవా) ఆధ్వర్యంలో నగరంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. శనివారం రవీంద్రభారతిలో పాకిస్థాన్‌కు చెందిన తొమ్మిది మంది కళాకారుల బృందం నిర్వహించిన ఒడిస్సీ, భరత నాట్యం నృత్య ప్రదర్శనలు ఔరా అనిపించాయి.