1/5
రియో ఒలంపిక్స్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో రజత పతకం విజేత పీవీ సింధూ ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని, 68 కిలోల బెల్లంతో మొక్కులు సమర్పించారు. కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ కూడా తలనీలాల మొక్కులు సమర్పించారు. ఉదయం వేళ తల్లిదండ్రులు విజయ, రమణ, సోదరి దివ్యతో సింధూ రాగా, సతీమణితోకలసి పుల్లెల గోపీచంద్‌
ఫొటోలు :– ఆలయానికి వచ్చారు.
కె.మోహన్‌కృష్ణ, తిరుమల
2/5
ఆలయం వద్ద పీవీ సింధూ, పుల్లెల గోపీచంద్, ఎల్వీ
3/5
రియో ఒలంపిక్స్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో రజత పతకం విజేత పీవీ సింధూ ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని, 68 కిలోల బెల్లంతో మొక్కులు సమర్పించారు. కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ కూడా తలనీలాల మొక్కులు సమర్పించారు. ఉదయం వేళ తల్లిదండ్రులు విజయ, రమణ, సోదరి దివ్యతో సింధూ రాగా, సతీమణితోకలసి పుల్లెల గోపీచంద్‌
ఫొటోలు :– ఆలయానికి వచ్చారు.
కె.మోహన్‌కృష్ణ, తిరుమల
4/5

5/5