
హైదరాబాద్ రేస్ క్లబ్ వేదికగా హార్స్ రేసింగ్ ట్రాక్ పై ఫ్యాషన్ డిజైనర్లు, భామల హొయలు.

రేస్ 2 విన్ డాట్ కామ్ డెక్కన్ డెర్బీ-2024 ఈ ఈవెంట్ నిర్వహించారు

రాయల్ హార్స్ రేసింగ్ ను ఫ్యాషన్ తో కలిపి నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని వ్యవస్థాపకులు పేర్కొన్నారు

ఈ ష్యాషన్ షో లో విజేతలకు రూ.94 లక్షల ప్రైజ్ మనీ చెక్కును నిర్వాహకులు అందచేశారు




















