
హైదరాబాద్: నగరంలోని జీడీ గోయెంకా స్కూల్‌లో లెర్నోరమస్ టెక్ జనరేషన్ సమ్మర్ క్యాంప్‌ని విజయవంతంగా పూర్తి చేశారు.

ప్రైమరీ, హైస్కూల్ విద్యార్థుల కోసం రూపొందించిన ఈ వినూత్న శిబిరం వివిధ విభాగాల్లో విద్యార్థుల నైపుణ్యాలను వెలికితీయడానికి, ప్రతిభను వెలికి తీయడానికి ఒక ప్రత్యేకమైన వేదికగా నిలిచింది.










