ధన్యజీవి అన్నదాత | Social Dance Program In Ravindra Bharathi | Sakshi
Sakshi News home page

ధన్యజీవి అన్నదాత

Published Thu, May 16 2019 8:06 AM | Last Updated on

Social Dance Program In Ravindra Bharathi - Sakshi1
1/13

రైతులు వ్యవసాయం చేస్తే కలిగే ప్రయోజనం. ఒకవేళ వ్యవసాయం చేయకపోతే సమాజంలో ఉత్పన్నమయ్యే సమస్యలను కళాకారులు కళ్లకు కట్టారు. ఆహూతులను మైమరిపించారు. గురువారం రవీంద్రభారతిలో కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సౌజన్యంతో ఇందిరా పరశురాం బృందం తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి రచించిన అన్నదాత సాంఘిక నృత్య నాటకాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యులు టి.వి.రంగయ్య, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్‌ పద్మజా రెడ్డి, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Social Dance Program In Ravindra Bharathi - Sakshi2
2/13

Social Dance Program In Ravindra Bharathi - Sakshi3
3/13

Social Dance Program In Ravindra Bharathi - Sakshi4
4/13

Social Dance Program In Ravindra Bharathi - Sakshi5
5/13

Social Dance Program In Ravindra Bharathi - Sakshi6
6/13

Social Dance Program In Ravindra Bharathi - Sakshi7
7/13

Social Dance Program In Ravindra Bharathi - Sakshi8
8/13

Social Dance Program In Ravindra Bharathi - Sakshi9
9/13

Social Dance Program In Ravindra Bharathi - Sakshi10
10/13

Social Dance Program In Ravindra Bharathi - Sakshi11
11/13

Social Dance Program In Ravindra Bharathi - Sakshi12
12/13

Social Dance Program In Ravindra Bharathi - Sakshi13
13/13

Advertisement

పోల్

Advertisement