
హిందీ టీవీ సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన నటి చాహత్ ఖన్నా మీర్జా

దీపావళి కొత్త ఇల్లు , కొత్త ప్రయాణం అంటూ ఇన్‌స్టాలో ఫోటోలు పోస్ట్ చేసింది

గారాల కుమార్తె, కుటుంబ సభ్యులతోపాటు పోటోలు

ప్రధాన ఆకర్షణగా చిన్ని పప్పీ

బడే అచ్ఛే లగ్తే హై సీరియల్‌తోపాటు, కొన్నిబాలీవుడ్ సినిమాల్లోనూ యాక్ట్ చేసింది.

వ్యాపారవేత్త భరత్ నర్సింహాతో డేటింగ్ 2006లో డిసెంబర్ పెళ్లి , విడాకులు

2013లో బాలీవుడ్ రచయిత షారుఖ్ మీర్జా కుమారుడు ఫర్హాన్ మీర్జాతో వివాహం

గృహహింస భరించిలేక అయిదేళ్లకే ఫర్హాన్‌కు విడాకులిచ్చింది.









