

ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సుస్మితా సేన్

కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుంది.

నాలుగు పదుల వయసు దాటిన ఇప్పటికీ అంతే గ్లామర్‌తో కట్టిపడేస్తుంది

డిఫరెంట్ కలర్ ఫుల్ చీరలో సుస్మిత స్టిల్స్ అందానికే ఐకానిక్‌గా ఉంది

ఎరుపు రంగు చీరతో తన ప్రత్యేకత ఏంటనేది చెప్పకనే చెప్పింది

స్ట్రాప్‌లెస్ బ్లౌజ్ విత్ సీక్విన్డ్ ఐవరీ చీరలో అందాల రాణిలా మెరిసింది





