
ప్రముఖ గాయకుడు హిమేష్ రేష్మియా తండ్రి కన్నుమూత

విపిన్ రేష్మియా పాపులర్ సంగీత దర్శకుడు కూడా తండ్రి అడుగు జాడల్లో గాయకుడిగా ఎదిగిన హిమేష్

ది ఎక్స్‌పోస్ (2014) , తేరా సురూర్ (2016) చిత్రాలకు నిర్మాతగా పనిచేశారు.

అశ్రునయనాలతో తండ్రి అంత్యక్రియలు నిర్వహించిన హిమేష్ రేష్మియా

కన్నీరుమున్నీరుగా విలపించిన హిమేష్ తరలివచ్చిన బాలీవుడ్ సెలబ్రిటీలు

ఇలియా వంతూర్, ఫరా ఖాన్, సాజిద్ ఖాన్, రమేష్ తౌరానీ సహా పలువురు అంతిమ నివాళులు





