
ప్రముఖ యూట్యూబర్ నిఖిల్.. తన ఇంట్లో గణేశ్ హోమం చేశాడు.

ఈ ఏడాది ఎన్నో కొత్త పనులు మొదలుపెట్టానని, అందుకోసమే ఈ శుభకార్యం చేశానని చెప్పుకొచ్చాడు.

ఈ శుభకార్యానికి మెగా డాటర్ నిహారిక, యాంకర్ ప్రదీప్ విచ్చేశారు.

వీళ్లిద్దరితో పాటు పలువురు సీరియల్ హీరోహీరోయిన్లు కూడా వచ్చారు.

యూట్యబర్‌గా కెరీర్ మొదలుపెట్టిన నిఖిల్.. ఇప్పుడు ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నాడు.

ఓ తెలుగు సినిమాలోనూ హీరోగా నటిస్తున్నాడు. ఆ ప్రాజెక్ట్ షూటింగ్ జరుగుతోంది.





















