బనారసీ చీర గౌనులో కరీనా స్టన్నింగ్‌ లుక్స్‌..! (ఫోటోలు) | Kareena Kapoor Wear Your Moms Banarasi Saree Photos | Sakshi
Sakshi News home page

బనారసీ చీర గౌనులో కరీనా స్టన్నింగ్‌ లుక్స్‌..! (ఫోటోలు)

Published Thu, Sep 19 2024 4:02 PM | Last Updated on

Kareena Kapoor Wear Your Moms Banarasi Saree Photos1
1/9

తన సినిమా 25వ వార్షికోత్సవ వేడుక సందర్భంగా అమిత్ అగర్వాల్ డిజైన్‌ చేసి బనారసీ చీర గౌనులో మెరిశారు.

Kareena Kapoor Wear Your Moms Banarasi Saree Photos2
2/9

ప్రస్తుతం పాత బనారసీ చీరలను ఇలా ధరించడం ట్రెండ్‌గా సాగుతోంది.

Kareena Kapoor Wear Your Moms Banarasi Saree Photos3
3/9

కరీనా ధరించిన డ్రెస్‌ చీరను కత్తిరించకుండా గౌను మాదిరిగా డిజైన్‌ చేయడమే ప్రత్యేకత.

Kareena Kapoor Wear Your Moms Banarasi Saree Photos4
4/9

కత్తిరింపు లేకుండా పాతకాలపు బనారసీ చీరలను భద్రపరిచిలే ఈ సరికొత్త డిజైన్‌ని ఎంచుకున్నట్లు అమిత్‌ చెబుతున్నారు.

Kareena Kapoor Wear Your Moms Banarasi Saree Photos5
5/9

డిజైనర్‌ అమిత్‌ సాంప్రదాయ చీర కట్టులో కరీనా లుక్‌ని అందంగా ఆవిష్కరించారు

Kareena Kapoor Wear Your Moms Banarasi Saree Photos6
6/9

ఈ చీర కట్టులో కరీనా అందమైన లుక్స్‌ కళ్లు తిప్పుకోని విధంగా మెస్మరైజింగ్‌గా ఉన్నాయి

Kareena Kapoor Wear Your Moms Banarasi Saree Photos7
7/9

Kareena Kapoor Wear Your Moms Banarasi Saree Photos8
8/9

Kareena Kapoor Wear Your Moms Banarasi Saree Photos9
9/9

Advertisement
 
Advertisement

పోల్

Advertisement