1/13
2/13
పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది సెలబ్రిటీలందరూ వివాహ బంధంలోకి అడుగపెడుతున్నారు.
3/13
మీర్జాపూర్ (2018)లో కీలకమైన 'బాబర్' పాత్రలో మెప్పించిన ఆషిప్ ఖాన్ పెళ్లి సందడి ‘పంచాయిత్’ సిరీస్‌లో గణపత్‌గా అందరి దృష్టినీ ఆకర్షించాడు.
4/13
ఇండియాస్ మోస్ట్ వాంటెడ్, జమ్తారా- సబ్కా నంబర్ అయేగా, పంచాయత్ ,హ్యూమన్ లాంటి మూవీస్‌లో యాక్ట్ చేసిన ఆషిఫ్
5/13
తన నటనా చాతుర్యంతో ప్రేక్షకులను మెప్పించడంలో ఘనుడు
6/13
డిసెంబర్ 10న తన లేడీ లవ్, జెబాతో నిఖా ఖుబూల్ హై అంటూ ఇన్‌స్టాలో ఫోటోలను పంచుకున్న నటుడు
7/13
తండ్రి మరణం తరువాత తల్లిని ఒప్పించి సినిమాల్లో నటించేందుకు ముంబై చేరాడు
8/13
కరీనా కపూర్ , సైఫ్ అలీ ఖాన్ వివాహ రిసెప్షన్ హోటల్‌లో ఆసిఫ్ వెయిటర్‌గా పనిచేశాడు.
9/13
10/13
11/13
12/13
13/13