

ఇంజినీరింగ్ గర్ల్, కాలేజ్ క్యాంటీన్, గర్ల్స్ ప్లెయినింగ్ , మరెన్నో టీవీఎఫ్ షోలలో కనిపించింది.

బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్‌తో కొన్ని వాణిజ్య ప్రకటనల్లో కూడా మెరిసింది.

ప్రియుడు పీయూష్‌తో ఏడడుగులు వేసింది.

పెళ్లి వేడుకలో అందమైన లెహంగాలో మెరిసింది

పెళ్లి, హల్దీ వేడుకలతోపాటు, ఫ్యామిలీ మూన్ అంటూ ఫోటోలను షేర్ చేసింది కృతిక









