
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్నకోడలు రాధికా మర్చెంట్ (Radhika Merchant)

అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ భార్య రాధికా మర్చంట్ 30వ పుట్టిన రోజు

తన చిన్ననాటి స్నేహితురాల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అనంత్ అంబానీ

పెళ్లి తరువాత మొదటి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా


స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఒరీ

సందడి చేసిన పలువురు సెలబ్రిటీలు







