
బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా భర్తతో కలిసి వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది.

ఈ ఏడాది జూన్ 23న జహీర్ ఇక్బాల్‌ను ప్రేమ వివాహం చేసుకున్న సోనాక్షి

బాలీవుడ్ హీరో శతృఘ్న సిన్హా కుమార్తె సోనాక్షి

కెరీర్ ప్రారంభంలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది

యాక్షన్-డ్రామా చిత్రం దబాంగ్‌తో బాలీవుడ్ ఎంట్రీ

ఉత్తమ డెబ్యూ యాక్టర్ ఫిలింఫేర్ అవార్డును గెలుచుకుంది.



