1/11
2/11
హంసా నందిని:2021లో రొమ్ము కేన్సర్ బారినపడింది. ప్రస్తుతం ఆమె చాలావరకు కేన్సర్ నుంచి కోలుకుంది
3/11
గౌతమి : గౌతమి బ్రెస్ట్ కేన్సర్ తో బాధపడ్డారు. త్వరిత గతిన కోలుకుని జయించారు
4/11
సంజయ్ దత్: ఊపిరితిత్తుల కేన్సర్‌పై అలుపెరగని పోరాటం చేసి జయించారు
5/11
యువరాజ్ సింగ్: మెడియాస్టినల్ సెమినోమా కేన్సర్ బారినపడ్డారు. మూడు కిమోథెరపీల అనంతరం 2012లో ఈ కేన్సర్‌ని జయించారు
6/11
సోనాలిబింద్రే: సానుకూల దృక్పథంతో నటి సోనాలిబింద్రే మెటాస్టాటిక్ క్యాన్సర్‌ను జయించారు.
7/11
మనీషా కొయిరాలా: 2012లో అండాశయ క్యాన్సర్ బారినపడ్డారు. మూడేళ్ల చికిత్స అనంతరం 2015లో ఈ మహమ్మారిని జయించారు
8/11
హీనా ఖాన్: బాలీవుడ్ ప్రముఖ బుల్లితెర నటి హీనా ఖాన్ బ్రెస్ట్ కేన్సర్‌తో పోరాడుతోంది. తొందరలోనే ఈ కేన్సర్‌ని జయిస్తానని ధీమగా చెబుతోందామె
9/11
తాహిరా కాశ్య్‌ప:ఆయుష్మాన్ ఖురానా సతీమణి తాహిరా కాశ్యప్ రొమ్ము కేన్సర్ బారినపడ్డారు. ఆమె 2019లో ఈ మహమ్మారిని జయించారు
10/11
కిరణ్ ఖేర్: అనుపమ్ ఖేర్ భార్య కిరణ్ ఖేర్ మల్టిపుల్ మైలోమా అనే బ్లడ్ కేన్సర్‌తో పోరాడి జయించారు.
11/11
లిసా రే: ఇండో-కెనడియన్ నటి లిసా రే కూడా మల్టిపుల్ మైలోమా కేన్సర్ బారినపడింది. అచంచలమైన సంకల్పబలంతో జయించింది. 2012లో మరోసారి ఆ కేన్సర్ విజృంభించింది అయినా సరే తట్టుకుని పోరాడింది. ఆ బాధను ధైర్యంగా సోషల్ మీడియా వేదికగాషేర్ చేసుకున్నారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.