చై-శోభితల మనసు బంగారం.. ఎంత మంచి పని చేశారో! (ఫోటోలు) | Naga Chaitanya And Sobhita Dhulipala spends time with cancer Children in Hyderabad Photos | Sakshi
Sakshi News home page

మంచి మనసు చాటుకున్న నాగచైతన్య- శోభిత ధూళిపాళ (ఫోటోలు)

Published Fri, Feb 21 2025 6:35 PM | Last Updated on

Naga Chaitanya And Sobhita Dhulipala spends time with cancer Children in Hyderabad Photos1
1/11

నాగచైతన్య- శోభిత దంపతులు మంచి మనసు చాటుకున్నారు.

Naga Chaitanya And Sobhita Dhulipala spends time with cancer Children in Hyderabad Photos2
2/11

క్యాన్సర్‌తో పోరాడుతున్న పిల్లలను కలిసి వారికి బహుమతులిచ్చారు.

Naga Chaitanya And Sobhita Dhulipala spends time with cancer Children in Hyderabad Photos3
3/11

క్యాన్సర్‌ చికిత్స కోసం హైదరాబాద్‌కు వచ్చే పిల్లలకు, వాని కుటుంబాలకు ఉచిత ఆశ్రయం కల్పిస్తోంది సెయింట్‌ జ్యూడ్‌ ఇండియా చైల్డ్‌ కేర్‌ సెంటర్‌.

Naga Chaitanya And Sobhita Dhulipala spends time with cancer Children in Hyderabad Photos4
4/11

తాజాగా ఈ సెంటర్‌కు వెళ్లిన చై దంపతులు పిల్లలతో కబుర్లాడటంతో పాటు వారితో కలిసి డ్యాన్స్‌ కూడా చేశారు.

Naga Chaitanya And Sobhita Dhulipala spends time with cancer Children in Hyderabad Photos5
5/11

అలాగే కొన్ని బహుమతులను సైతం పంచారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Naga Chaitanya And Sobhita Dhulipala spends time with cancer Children in Hyderabad Photos6
6/11

ఇది చూసిన జనాలు వీరి మనసు బంగారం అని కామెంట్లు చేస్తున్నారు.

Naga Chaitanya And Sobhita Dhulipala spends time with cancer Children in Hyderabad Photos7
7/11

Naga Chaitanya And Sobhita Dhulipala spends time with cancer Children in Hyderabad Photos8
8/11

Naga Chaitanya And Sobhita Dhulipala spends time with cancer Children in Hyderabad Photos9
9/11

Naga Chaitanya And Sobhita Dhulipala spends time with cancer Children in Hyderabad Photos10
10/11

Naga Chaitanya And Sobhita Dhulipala spends time with cancer Children in Hyderabad Photos11
11/11

Advertisement
 
Advertisement

పోల్

Advertisement