గోదావరి అంత్య పుష్కరాలకు మరో రెండురోజులే సమయం ఉంది. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధం కాకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఈనెల 31 నుంచి వచ్చేనెల 11 వరకు గోదావరికి అంత్యపుష్కరాలు నిర్వహించనున్నారు. పుష్కరస్నానాలకు వచ్చే భక్తుల సంఖ్యపైనా ఇప్పటి వరకు అధికారులకు ఎటువంటి అంచనాలూ లేవు. ఏర్పాట్ల విషయంలోనూ స్పష్టత లేదు. గతేడాది పుష్కరాలకు జిల్లాలో 8 ఘాట్లు ఏర్పాటు చేశారు. కానీ అంత్యపుష్కరాలకు కేవలం భద్రాచలం, పర్ణశాలలోనే ఏర్పాటు చేస్తున్నారు. మిగతా ఘాట్లను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. భద్రాచలం, పర్ణశాలలోనూ నామమాత్రపు ఏర్పాట్లకే పరిమితమయ్యారు. మరో రెండురోజుల్లో పుష్కరాలున్నాయనగా గురువారం దేవస్థానం, నీటిపారుదల శాఖ అధికారులు పనులు ప్రారంభించారు. భద్రాచలం స్నానఘట్టాల రేవులో మెట్ల మరమ్మతులు చేపట్టారు. పర్ణశాలలోనైతే ఇప్పుడు మెట్లపై పేరుకుపోయిన ఒండ్రును తొలగిస్తున్నారు. – భద్రాచలం/ దుమ్ముగూడెం - కరకట్ట నుంచి గోదావరి తీరానికి వెళ్లే మార్గంలో రంగులద్దుతున్న పెయింటర్

గోదావరి అంత్య పుష్కరాలకు మరో రెండురోజులే సమయం ఉంది. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధం కాకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఈనెల 31 నుంచి వచ్చేనెల 11 వరకు గోదావరికి అంత్యపుష్కరాలు నిర్వహించనున్నారు. పుష్కరస్నానాలకు వచ్చే భక్తుల సంఖ్యపైనా ఇప్పటి వరకు అధికారులకు ఎటువంటి అంచనాలూ లేవు. ఏర్పాట్ల విషయంలోనూ స్పష్టత లేదు. గతేడాది పుష్కరాలకు జిల్లాలో 8 ఘాట్లు ఏర్పాటు చేశారు. కానీ అంత్యపుష్కరాలకు కేవలం భద్రాచలం, పర్ణశాలలోనే ఏర్పాటు చేస్తున్నారు. మిగతా ఘాట్లను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. భద్రాచలం, పర్ణశాలలోనూ నామమాత్రపు ఏర్పాట్లకే పరిమితమయ్యారు. మరో రెండురోజుల్లో పుష్కరాలున్నాయనగా గురువారం దేవస్థానం, నీటిపారుదల శాఖ అధికారులు పనులు ప్రారంభించారు. భద్రాచలం స్నానఘట్టాల రేవులో మెట్ల మరమ్మతులు చేపట్టారు. పర్ణశాలలోనైతే ఇప్పుడు మెట్లపై పేరుకుపోయిన ఒండ్రును తొలగిస్తున్నారు. - – భద్రాచలం/ దుమ్ముగూడెం -పర్ణశాలలో మెట్లపైన పేరుకుపోయిన ఒండ్రు మట్టి

భద్రాచలంలో ఘాట్ల మెట్లకు మరమ్మతులు చేస్తున్న కార్మికులు

పర్ణశాలలో మెట్లపై ఒండ్రును తీస్తున్న కూలీలు