మార్కెట్‌ను గుర్రాలపాడుకే తరలించాలి | to move the market from Gurralapadu | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ను గుర్రాలపాడుకే తరలించాలి

Published Sat, Aug 13 2016 11:40 PM | Last Updated on

to move the market from Gurralapadu1
1/4

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను గుర్రాలపాడుకు తరలించే విధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి చేయాలని మార్కెట్‌ పరిరక్షణ కమిటీ కోరింది. శనివారం మార్కెట్‌ తరలింపుపై నగరంలో కమిటీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన కమాన్‌ బజార్‌ మీదుగా మున్సిపాలిటీ రోడ్, బస్‌స్టాండ్, వైరారోడ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వరకు నిర్వహించారు. ప్రస్తుత వ్యవసాయ మార్కెట్‌పై ఖమ్మం త్రీటౌన్, వన్‌టౌన్‌ ప్రాంతాల ప్రజలు ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, దీనిని గుర్రాలపాడుకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో కోరారు. – ఖమ్మం వ్యవసాయం

to move the market from Gurralapadu2
2/4

to move the market from Gurralapadu3
3/4

to move the market from Gurralapadu4
4/4

Advertisement
Advertisement